Kalava Srinivasulu Interview |సీఎం జగన్ దావోస్ పర్యనటకు ఎందుకు వెళ్లలేదు..? | ABP Desam
ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ వల్ల టీడీపీ జనసేన కూటమి కంటే వైసీపీకే పెద్ద దెబ్బ అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అంటున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కాల్వ శ్రీనివాసులుతో ABP Desam Face 2 Face.