EX MP Harsha Kumar on Kodikatthi Case |కోడికత్తి కేసు నిందితుడు శ్రీనుకు మద్దతుగా హర్షకుమార్ దీక్ష |

Continues below advertisement

EX MP Harsha Kumar on Kodikatthi Case :

కోడికత్తి కేసు నిందితుడు శ్రీను(Srinu)ను విడుదల చేయాలంటూ...అమలాపురం మాజీ ఎంపీ (Ex Mp)హర్షకుమార్ (Harsha Kumar)దీక్షకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని తన నివాసంలో హర్షకుమార్ నిరసన చేపట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram