MP Raghu Rama Krishnam Raju | అన్న వదిలిన బాణం.. ఆయనే వైపే దూసుకోస్తుంది | ABP Desam
జగనన్న వదిలిన బాణం షర్మిల తిరిగి తిరిగి...తనకే బలంగా బలంగా గుచ్చుకుంటుందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు(RRR) అన్నారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచే పోటీ చేస్తానంటున్న RRRతో రాజమండ్రి ఎయిర్ పోర్టులో ABP Desam Face to Face.