Kakinada Rural Boat Fire Accident : భైరవపాలెం దగ్గర సముద్రంలో అగ్నిప్రమాదం | ABP Desam
ABP Desam
Updated at:
01 Dec 2023 03:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాకినాడ రూరల్ భైరవపాలెం సముద్రం మధ్యలో అగ్నిప్రమాదం జరిగింది. చేపలవేట కోసం వెళ్లిన ఫిషింగ్ బోట్ లో మంటలు చెలరేగటంతో బోటులో ఉన్న పదిమంది మత్స్యకారులు సముద్రంలోకి దూకేశారు.