Kakinada Mother and Daughter : కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఘటన | DNN | ABP Desam

Continues below advertisement

కాకినాడ జిల్లా కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో ఓ చిత్రమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా భయం, చేతబడి, మానసిక బలహీనతలు కారణంగా ఓ తల్లీ కూతురు రెండేళ్లుగా ఇంటికే పరిమితమైపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram