Kakinada BCY MP Candidate Dr Anusha Yadav | పుంగనూరులో రామచంద్రయాదవ్ పై కుట్రలు చేస్తున్నారు | ABP
దేశంలోనే అతి చిన్న వయస్సు ఎంపీ అభ్యర్థిగా డా.అనూష యాదవ్ పేరు తెచ్చుకున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె..పుంగనూరులో తమ పార్టీ అధినేత రామచంద్రయాదవ్ పై జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడారు. కాకినాడలో గెలిచి తొలి బహుజన ఎంపీనవుతానంటున్న అనూష యాదవ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.