Amalapuram TDP MP Candidate Harish Mathur Interview | బాలయోగి సంకల్పం..కోనసీమ సంక్షేమమే నినాదం | ABP
దివంగత నేత, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన స్ఫూర్తితో కోనసీమ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతానంటున్నారు ఆయన తనయుడు, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్. అధికారంలోకి రాగానే కోనసీమ రైల్వే లైన్ ను ఏర్పాటు చేస్తామంటున్న హరీశ్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.