Chiranjeevi Requests vote For Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరిన చిరంజీవి | ABP Desam
ABP Desam
Updated at:
07 May 2024 12:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. జనం హితం కోసం రాజకీయాల్లోకి వచ్చిన తన తమ్ముడిని గెలిపించాలని..అసెంబ్లీలో పవన్ గళం వినిపించేలా చేయాలని కోరారు.