Kakinada Adl SP Srinivas : ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక దర్యాప్తు | ABP Desam
కాకినాడ ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ లో ప్రమాదం సీ ఫ్యాన్ గడ్డర్ ఊడి మీద పడటం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తు లో అధికారులు తేల్చారు. కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆర్డీవో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గడ్డర్ మీద పడటంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్న అధికారులు..ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.