Kadapa Floods : కడప జిల్లా వరదల్లో సర్వం కోల్పోయి హైదరాబాద్ లో యాచన చేస్తున్న బాధితులు

కడప జిల్లాలో ఇటీవల కురిసిన భార్షీలు, ముంచెత్తిన వరదలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. తినటానికి ఓ పూట తిండి దొరక్క హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి భిక్షాటన చేస్తున్నారు. వరద అంతా తుడిచిపెట్టేసిందని తమను ఆదుకోవాలంటూ ప్లకార్డులు రాసి నగరవాసులను వేడుకుంటున్న వైనం క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పడుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola