Kadapa ATM Theft Case: వాహనంతో సహా పరారైన కేసును ఒక్కరోజులోనే ఛేదించిన పోలీసులు
ABP Desam
Updated at:
18 Sep 2022 08:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడపలో సంచలనం రేపిన ఏటీఎం వాహనంలో చోరీ కేసును... పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. చోరీలో కీలకపాత్ర పోషించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సూత్రధారి అయిన డ్రైవర్ ఫరూక్ కోసం గాలిస్తున్నారు.