Ayyannapatrudu Comments: అమరావతి రైతులను దొంగల్లా చూస్తున్నారని అయ్యన్న ఆగ్రహం
Continues below advertisement
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై విమర్శలు చేశారు. అమరావతి రైతుల యాత్రను ఉత్తరాంధ్రలో స్వాగతించాలని పిలుపునిచ్చారు.
Continues below advertisement