KA Paul Warns CM Jagan : మోదీ ఇచ్చిన గైడ్ లైన్స్ తో జగన్ ఇదంతా చేయించారన్న పాల్ | ABP Desam
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. కేజీహెచ్ కు వైద్యపరీక్షల కోసం ఆయన్ను తరలించగా..కేఏ పాల్ తనకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అంటూ ఆడియోలను విడుదల చేశారు.