Infant In Hand Bag : అప్పుడే పుట్టిన పాప అనే కనికరం లేకుండా ఏం చేశారంటే | ABP Desam
ABP Desam
Updated at:
29 Aug 2023 09:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. రోజులు కూడా నిండని ఓ శిశువును చేతి సంచిలో తరలిస్తున్న ఓ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.