KA Paul Shifted to KGH : విశాఖ ఉక్కు కోసం కేఏపాల్ చేస్తున్న దీక్షకు పోలీసుల అడ్డంకి | ABP Desam

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ నిన్న సాయంత్రం నుంచి విశాఖలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola