KA Paul on Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడిన కేఏ పాల్ | ABP Desam
ABP Desam
Updated at:
26 Apr 2024 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని కేఏ పాల్ అన్నారు. ఈ విషయంలో తాను తప్ప పూర్తి స్థాయిలో ఎవరూ పోరాటం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కష్టం విషయంలో వేరే వారికి క్రెడిట్ ఇస్తే దేవుడు శపిస్తాడని ఆగ్రహించారు.