KA Paul On Buddhist Monuments Encroachment : వైసీపీ ఆక్రమణలపై కేఏ పాల్ ఫైర్ | ABP Desam
విశాఖలో బుద్ధుడి స్మారక చిహ్నాలను సైతం వైసీపీ నాయకులు వదలటం లేదన్నారు ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్. స్మారకాలను తవ్వేస్తూ అక్రమంగా కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు.