AP CM Jagan Speech in Telangana Assembly : తెలంగాణలో అసెంబ్లీ జగన్ ప్రసంగం | ABP Desam
తెలంగాణ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని తీర్మానం చేసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతప్రభుత్వ హయాంలో జరిగిన చీకటి ఒప్పందాలంటూ జగన్ వీడియోను ప్లే చేయించారు.