Asha Workers Protest | YS Jagan | అప్పుడు జగన్కు పాలాభిషేకం చేశాం.. ఇప్పుడేం చేస్తామో చూడండి | ABP
ABP Desam
Updated at:
12 Feb 2024 07:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్లో ఆశా కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ పనికి తగిన వేతనం ఇవ్వాలంటూ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రస్తుత జీతం తమ కుటుంబ పోషణకు ఏ విధంగానూ సరిపోవట్లేదని చెబుతున్నారు.