KA Paul Fire on YSRCP MP Candidate Botsa Jhansi | వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీపై కేఏ పాల్ ఫైర్ | ABP Desam
Continues below advertisement
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఓటు వేయవద్దని కేఏ పాల్ ఓటర్లను అభ్యర్థించారు. ఆమె కొడుకు భూ కబ్జా కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు అందుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు వారు చేతిలో రూ.లక్ష కూడా లేని సమయంలో తన వద్దకు ఆశీర్వాదం కోసం వచ్చారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లు దోచుకున్నారని విరుచుకుపడ్డారు.
Continues below advertisement