Balakrishna Daughter Tejaswini Election Campaign | బాలకృష్ణ కూతురు తేజస్విని ఎన్నికల ప్రచారం | ABP Desam
Continues below advertisement
నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని ఎన్నికల ప్రచారంలోకి దిగారు. విశాఖలో భర్త భరత్‌తో కలిసి ప్రచారం చేస్తున్నారు. తేజస్విని భర్త శ్రీ భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి విశాఖ పట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Continues below advertisement