KA Paul Fire on Media | మీడియా ఓనర్లకు శాపనార్థాలు పెట్టిన కేఏ పాల్ | ABP Desam
ఏపీ ఎన్నికలకు సంబంధించి తను వేసిన పిల్ మీద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఒక్క ఛానల్ కూడా లైవ్ ఇవ్వలేదని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఛానల్ ఓనర్లకు, ప్రెస్ మీట్ కి రాని రిపోర్ట్ లను శపించారు కేఏ పాల్.