KA Paul Comments on Pawan Kalyan : పవన్ పొత్తుల వ్యాఖ్యలపై కేఏ పాల్ | DNN | ABP Desam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పొత్తుల కామెంట్స్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అనీ ఇది దశావతారం అంటూ మండిపడ్డారు కేఏ పాల్.