KA Paul Comments On Leaders: ఇన్నేళ్లుగా ఏ రాజకీయ నాయకుడూ చేయని అభివృద్ధి చేస్తా.!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనంతపురంలో పర్యటించారు. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నానని, ఎక్కడా అభివృద్ధి కనపడలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే ఐదేళ్లల్లోనే అనంతపురాన్ని అమెరికా చేస్తానన్నారు.