KA Paul Comments on JD Lakshmi Narayana : జేడీ లక్ష్మీనారాయణపై కేఏపాల్ ఫైర్ | ABP Desam
జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ లో చేరతానని చెప్పిన లక్ష్మీనారాయణ ఇప్పుడు పార్టీ ప్రకటన చేయటం కామెడీగా ఉందన్నారు.