KA Paul About Avinash Reddy YS Viveka Case: కర్నూలుకు వచ్చిన కేఏ పాల్
కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. టర్కీ వెళ్లాల్సిన తాను.... అవినాష్ రెడ్డి కోసం కర్నూలుకు వచ్చినట్టు తెలిపారు.