Jr NTR Telugu Desam Party Relations: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేళ మరోసారి ఆసక్తికర చర్చ

జూనియర్ ఎన్టీఆర్.... తెలుగుదేశం పార్టీకి ఇప్పట్లో దగ్గరయ్యే సూచనలు లేనట్టే అని అనుకోవచ్చా..? రాజకీయ ప్రవేశం చేస్తారా లేదా..? చేస్తే అదెప్పుడు అనే విషయాలపై ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో..! సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పరోక్షంగా మరోసారి అదే సూచన ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola