Chandrababu Naidu on 2Thousand Note : రెండువేలరూపాయల నోట్ల ఉపసంహరణపై చంద్రబాబు కామెంట్స్ | ABP Desam

Continues below advertisement

రెండువేల రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. దేశంలో అవినీతి తగ్గేందుకు డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని..పెద్దనోట్లు ఉండకూడదని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు తనే రిపోర్ట్ ఇచ్చానని చంద్రబాబు అనకాపల్లి రోడ్ షో లో తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram