JC Prabhakar Reddy vs Pedda Reddy | తాడిపత్రిలో రాళ్ల వర్షం.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరిన జేసీ
JC Prabhakar Reddy vs Pedda Reddy | ఏపీలో పోలింగ్ ముగిసినా... వైసీపీ , టీడీపీ కార్యకర్తల మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. తాడిపత్రిలో అది కాస్త తీవ్ర స్థాయికి చేరింది. టీడీపీ నాయకుడు బోయ సూర్యముని ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. భారీగా అనుచరులతో పెద్దారెడ్డి ఇంటికి వెళ్లడానికి బయలుదేరారు.
Tags :
JC Prabhakar Reddy Tadipatri Kethireddy Pedda Reddy AP Election 2024 Abp Telugu News #abp Telugu News