JC Prabhakar Reddy: ట్రాఫిక్ పోలీసుల తీరుకు నిరసనగా జేసీ ఆందోళన
సేవ్ తాడిపత్రి పేరుతో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. తాడిపత్రి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మించాలనుకోవడాన్ని ఆయన తప్పుబడుతున్నారు.