JC Prabhakar Reddy on Jr College Wall Issue : తాడిపత్రిలో పోలీసుల మొహరింపుపై జేసీ రియాక్షన్ | ABP

తాడిపత్రిలో జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పోలీసుల సహాయంతోనైనా గోడను నిర్మిస్తామని చెబుతున్న అధికారులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola