JC Prabhakar Reddy at Yadiki : గుడికి అడ్డుగా షాపులు కడుతున్నారు | ABP Desam
ABP Desam
Updated at:
27 Jul 2022 04:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో ఆలయం ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాన్ని ఆయన అడ్డుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలతో గుడి కనిపించకుండా పోతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.