JC Prabhakar Reddy In Holi Celebrations: రంగుల్లో మునిగితేలిన జేసీ ప్రభాకర్ రెడ్డి | Holi 2022
Municipal Chairman JC Prabhakar Reddy ముందస్తు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. యువతీ యువకులతో కలిసి ఆనందంతో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన డ్యాన్స్ special attraction గా నిలిచింది.