JC Prabhakar Reddy Fires on Police: రథోత్సవానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు | ABP Desam

Continues below advertisement

Anantapur జిల్లా Aaluru గ్రామ సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలూరు కోనశ్రీరంగనాథ స్వామి రథోత్సవానికి వెళ్తున్న Muncipal Chairman JC Prabhakar Reddy ని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేసీ వాగ్వాదానికి దిగారు. రథోత్సవం నుంచి స్థానిక ఎమ్మెల్యే వెళ్లిపోయాక జేసీ ప్రభాకర్ రెడ్డిని అనుమతించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram