Police Clarifies Minister UshaSri Charan Convoy Incident: సాక్ష్యాలతో పూర్తిగా వివరించిన పోలీసులు

Continues below advertisement

Anantapur జిల్లా KalyanaDurgam లో శుక్రవారం Minister UshaSri Charan Convoy కోసం ట్రాఫిక్ ఆపడం వల్లే 8 నెలల చిన్నారి మరణించిందన్న వార్తలపై పోలీసులు స్పందించారు. అసలు జరిగిందేంటో సీసీ కెమెరాల విజువల్స్, సాంకేతిక ఆధారాలతో SP డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram