JC Prabhakar Reddy Fire on YSRCP Legal Advisor | వైసీపీ లీగల్ అడ్వైజర్‌పై జేసీ ఫైర్ | ABP Desam

ఎన్నికలవేళ తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్‌వో కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా అక్కడికి వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆర్‌వో కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన ఇరు పార్టీ  నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. స్క్రూటినీలో వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ ఒక పెద్ద తప్పుని పట్టుకున్నాడని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola