JC Prabhakar Reddy Dance:పుట్టినరోజును జేసీ దివాకర్ రెడ్డితో కలిసి చేసుకున్న ప్రభాకర్ రెడ్డి
Continues below advertisement
JC Prabhakar Reddy పుట్టిన రోజులు వేడుకలు ఘనంగా జరిగాయి. తాడిపత్రిలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కుమార్తెతో కలిసి చిందులేస్తూ అందరిలోనూ జోష్ నింపారు.
Continues below advertisement