JC Prabhakar Reddy Counter To Kethireddy Peddareddy: తాడిపత్రి ఎమ్మెల్యేతో ఊడిగం చేయిస్తానంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయంతో సంబంధం లేకుండా, మళ్లీ తన పాత ఫ్యాక్షన్ రూపాన్ని చూస్తారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.