Minister Usha Sri Charan F2F : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్
సీఎం జగన్ ఆదేశాలతో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదని మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకటించారు.