వినాయక నిమజ్జన శోభాయాత్రలో కుర్రాళ్లతో పోటీపడి మరీ సందడి చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక నిమజ్జనం శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువకులతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తర్వాత తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు.