JC Prabhakar Reddy : KTR పై JC ఆసక్తికరమైన వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

అనంతపురము లో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ ఏపీ గురించి చెప్పాల్సిందంతా చెప్పి స్లిప్ అఫ్ ది టంగ్ అంటున్నారని, కేటీఆర్ చెప్పిందంతా నిజమే అన్నారు. తల్లి సరిగా పెంచలేదని రేప్ కేసు నిందితులపై హోం మంత్రి కామెంట్ చేసారని, జగన్ కు కూడా తల్లి బాగా పెంచాలని చూసారని కానీ తాత రాజారెడ్డి లాగా చేస్తున్నారని దుయ్యపట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram