Bhavanapadu Port సమీక్షా సమావేశంలో రసాభాస.. మంత్రి Appalraju వ్యాఖ్యలపై అసంతృప్తి | ABP Desam

శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టుకు సహకరించాలని కోరిన మంత్రి అప్పలరాజు మాటలకు రైతులు వ్యతిరేకించారు. భూసేకరణపై మే ఆరో తేదిన పబ్లిక్ హియిరింగ్ ఉన్న నేపథ్యంలో ముందస్తుగా వారితో కలెక్టరేట్ సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు. చట్టప్రకారం ఆదుకుంటామని కలెక్టర్ శ్రీకేష్, మంత్రి సీదిరి రైతులకు హామీ ఇచ్చారు. అయితే పోర్టు వల్ల సర్వం కోల్పోయే తమకు తగిన పరిహారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని రైతులు చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola