తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ సైక్లోన్ ప్రభావం-అధికారులు అప్రమత్తం
తూర్పుగోదావరి జిల్లాలో జవాద్ తుపాను ప్రభావం నెలకొంది. ఇప్పటికే తీరప్రాంతాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేశారు. అంతర్వేది నుంచి అద్దరిపేట వరకూ జిల్లాలోని 14తీర మండలాల్లోనూ రెవెన్యూ అధికారులు పర్యటించి...మత్స్యకారులను తీరప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటికే ఓ సారి భారీవర్షాల వల్ల నష్టపోయామంటున్న అధికారులు...ఇప్పుడు మరో సారి తుపాను కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.