Japali Anjaneya Swamy Hanuman Jayanthi | ఆంజనేయుడి జన్మస్థలం జపాలి తీర్థంలో హనుమజ్జయంతి వేడుకలు

తిరుమలలో ఆకాశగంగ తీర్థంలో వెలసిన శ్రీ అంజనాదేవీ సమేత బాలాంజనేయస్వామి వారికి వైభవంగా హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించారు. స్వామివారికి జన్మస్థలంగా టీటీడీ ప్రకటించిన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామి వారు చిన్న బాలుడి రూపంలో ఉంటారు. హనుమజ్జయంతి సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.లోక క్షేమం కొర‌కు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన మ‌ల్లెల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న నిర్వ‌హించారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.లోక క్షేమం కొర‌కు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన మ‌ల్లెల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న నిర్వ‌హించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola