Janga Gowtham Amalapuram Congress | ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం చేసింది ఆ ముగ్గురే అంటున్న జంగా గౌతమ్
Continues below advertisement
ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన - ఈ మూడు పార్టీల్లో దేనికి ఓటేసినా చివరికి లాభపడేది బీజేపీనే అంటున్నారు అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్. మోడీని ఎదిరించాలన్నా.. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి పోరాడాలన్నా కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమంటున్న జంగా గౌతమ్ తో ఏబీపీ దేశం రిపోర్టర్ సుధీర్ ఫేస్ టు ఫేస్
Continues below advertisement