Pawan Kalyan | Janasena | తెలంగాణలో సీట్లు సాధించాలంటే జనసేన ఏం చేయాలి..?
Continues below advertisement
జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆరు చోట్ల పోటీ చేసిన జనసేన పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. 2019 నుంచి 2022 వరకు పార్టీ అనుకున్నంత స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి చెందలేదనేది ఆ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్ర ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Continues below advertisement