CPM on Janasena BJP Alliance : జనసేనతో పొత్తుపై సీపీఎం నాయకుడు వ్యాఖ్యలు
బీజేపీతో పొత్తు నుంచి బయటకు వస్తే జనసేనతో కలిసి నడిచే అవకాశాలను పరిశీలిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం చెప్పినట్టు జగన్ ఆడుతున్నారని విమర్శించారు.