Janasena Nagababu vs Minister Roja Tweets War: నాగబాబు సెటైరిక్ ట్వీట్ కు రోజా స్ట్రాంగ్ కౌంటర్
ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్లలో కమెడియన్స్ వేసిన పంచులకు..... కలిసి పగలబడి నవ్విన వారిద్దరూ... ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు ఘాటు పంచులే వేసుకుంటున్నారు. నాగబాబు, రోజా మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.