Janasena MLA Candidate Pantham Nanaji | కన్నబాబు గాలికి నెగ్గినోడంటున్న పంతం నానాజీ | ABP Desam
Continues below advertisement
Tadepalligudem లో Janasena, TDP ఉమ్మడి బహిరంగ సభపై ఇరుపార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సభ ద్వారా రానున్న ఎన్నికలకు కావాల్సిన ఉత్సాహం పార్టీ శ్రేణుల్లో వస్తుందంటున్న పంతం నానాజీ వైసీపీకి ఓ స్ట్రాంగ్ పంచ్ కూడా ఇచ్చారు.
Continues below advertisement