Janasena Leader Nagababu comments on YCP Govt: మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ నాగబాబు ఫైర్
Continues below advertisement
Janasena Formation Day సభలో మాట్లాడిన ఆ పార్టీ నాయకుడు Nagababu... AndhraPradesh లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంపై సెటైర్లు వేశారు. వరుస ప్రాసలతో YCP పాలనను తీవ్రంగా విమర్శించారు.
Continues below advertisement